Search This Blog

Tuesday, January 15, 2013

vivaham


వివాహం... సనాతన ధర్మంలో వివాహానికి వున్న ప్రాశత్యం తెలుసుకొంటే నేటి యువత, సమాజం దేశం సుభిక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ వెబ్ సైట్ వివాహ క్రతువులో వున్న అంగాలు, మంత్రాలు వాటి అర్ధాలు, ఉపయోగించే వస్తువులు కూడా తెలపాలని స్థాపింపబడినది.

భారతీయ వివాహ బంధం వేద ప్రమాణంతో, విశాల ధృక్పధంతోను, సమస్త చరాచర సృష్టికి  శుభం జరుగు రీతిన జరుపబడుతుంది.  ప్రపంచ వివాహ బంధాలలో ఒక్క భారతీయ వివాహ బంధంలో విడాకుల అర్థం  గాని విడాకుల ప్రసక్తి గాని ఏ ప్రాచీన గ్రంధంలోను చెప్పబడలేదు.